Aparichithudu
Posted by Durga Ramesh
అపరిచితుడు :
సమాజం లో సామాన్యం గా బ్రతికే
"నేను " = రామం
సమాజం లో బాధ్యతా
రాహిత్యం
+ నష్ట తీవ్రత + శిక్ష = అపరిచితుడు
ఫై ఫై మెరుగులున్న ప్రేమ -- సిన్సియారిటీ
= రెమో
Setup the daily life of the main character in away the audience can identify with …..
హీరో రామం
తన జీవితం లో
ఒక్క రోజు ను
పూర్తిగా చూపిస్తారు ...తెల్లవారుజామున
బక్తి పాటలు ..తన ప్రేమ నందిని
ని ..తన ఇంట్లో ప్రవర్తన ..అన్నీ
పర్ఫెక్ట్ గా ఉండాలనే తపన ...
1.అపరిచితుడు లెటర్ పోస్ట్ చేయడం ..
2.రోడ్ మీద ఒకడు ఉమ్మి వేయడం
3.ట్రాఫిక్ రూల్స్ మీరడం….
4.బ్రేక్ వైర్
తెగడం …. అమ్మిన వాడి దగ్గరకు వెళ్లి వాదించడం…..
5.బస్సు ఎక్కడం ..నందిని కనపడటం ..పాట ..బస్సు గొడవను పోలీసు స్టేషన్
కి లాగడం
6.లాయర్ గా ఒక కేసు
వాదన ..ఓడిపోవడం ...
7.రోడ్ మీద
వ్యక్తి
కి ఆక్సిడెంట్ ..కార్ ఆపాలని ప్రయత్నం ..చివరకు
ఆక్సిడెంట్ వ్యక్తి ప్రాణాలు
పోవడం ...
ఇవన్నీ బాధ్యతా రాహిత్యానికి
లింక్
వున్న సంఘటనలే ..ఈ ఒక్క రోజు జరిగిన
ఇన్సిడెంట్స్
తోనే కధ నడుస్తుంది ...
Reveal the situation and desires of the main character
పైన చెప్పిన అన్నింటి వల్ల హీరో యొక్క బలమైన
వేదన ...బయటకు చెప్పారు ..ఇంటికి వచ్చిన
రామం స్నానం చేస్తూ బాధపడతాడు .
ఇక్కడవరకు మామూలు కధే ...ఇక్కడి నుండి కధను కొత్తగా
మార్చారు ...ముందుగా వేసిన పోస్ట్ కార్డు ..చూపించి ..అపరిచితుడు
డాట్ కామ్ ఓపెన్ చేసి ...గరుడపురాణం
అనే కొత్త పాయింట్
చెప్పి ..శిక్ష విధిస్తాడు ..ఇలా శిక్షలు వేసుకుంటూ
వెళ్ళడం ..వాడ్ని పట్టుకోవడానికి
ప్రకాష్ రాజ్
వెదుకులాట ...మాములే ..
ఇదే సినిమా Gentleman ….Bharatheeyudu ..లాగానే
Investigation వుంటుంది ...
1.అయితే సెకండ్
హత్య
ప్రకాష్ రాజ్ అన్నయ్య ని చంపడం
వలన ...ప్రకాష్ రాజ్ కేసు
ని చాల సీరియస్
గా తీసుకుంటాడు ..దానివల్ల అపరిచితుడ్ని పట్టుకోవడం అనే Professional aim కాస్తా
Personal aim అయ్యింది ...కధకి
టెంపో వచ్చింది ..
2. ఫస్ట్ క్యారెక్టర్
రామం ..
సెకండ్ క్యారెక్టర్
అపరిచితుడు .
థర్డ్ క్యారెక్టర్
రెమో ..
ఇందులో సెకండ్
క్యారెక్టర్
అపరిచితుడు రావడానికి
..నష్ట తీవ్రత (ఒక వ్యక్తి మరణం ) చూపించి ...శిక్ష వేసాడు ...
మూడవ క్యారెక్టర్
రావడానికి
రామం ప్రేమ
ఫెయిల్ చేయడం
బాగా చూపించారు ..తద్వారా
మూడవ క్యారెక్టర్
కి పునాది వేసుకున్నాడు ..
3. “కొత్త కధ ను కొత్త గా తీయడం
“ వలన
సినిమా బాగా హిట్ అయ్యింది ...
ప్రేక్షకుడి ఉహకు మించి ...ఆలోచన పరిధి ధాటిన Creativity ..కధకు న్యాయం
చేస్తూ వెళితే
ఎప్పుడూ Success
అవుతుంది ...
4. ముందేమీ జరుగుతుందో ప్రేక్షకుడు కనిపెట్టకుండా ...కొత్తగా అల్లిన సీన్ లు ఏ సినిమా లో వున్నా ప్రేక్షకుడు థ్రిల్ అవుతాడు ..అటువంటివి ఈ సినిమా లో చాలా వున్నాయి ...
A.అపరిచితుడు చేసే మూడు హత్యలు ..( 3 సీన్ లు )
B.అపరిచితుడు ప్రియురాలిని (సదా ) ని వెంటపడటం ....
C.అపరిచితుడు స్టేడియం లో చెప్పే నిజాలు ...
D.అపరిచితుడు కి -ప్రకాష్ రాజ్ కి సెల్ లో జరిగే
సీన్
E. రామం లవ్ లెటర్ రాయడం ..ఇవ్వడం ..దాని తర్వాత వివేక్ చదువుతూ రామాన్ని
తిట్టడం
F.వివేక్ రామాన్ని ప్రేమ విషయం లో ట్రైన్ Educate లో చేయడం ..
5. సినిమాలో సమాజాన్ని ..అంటే వచ్చిన ప్రేక్షకుడ్ని విమర్శించాడు ...అయితే దాని వెనక ఒక మంచి సందేశం వుంది కాబట్టి ....అది మన దేశ అభివృద్ధి --బాధ్యతా రాహిత్యానికి సంబంధం
వున్నదని తేల్చాడు ..కాబట్టి ..అందరికి
నచ్చుతుంది ...
6. అపరిచితుడు గా రావడం…..రెమో గా రావడం ---అంతా డాక్టర్ నాజర్ ద్వారా -మంచి ఫ్లాష్ బ్యాక్ తో చెప్పడం .(.అది కూడా
బాధ్యతారాహిత్యాని కి లింక్ ఉన్నదే వుండటం .).బాగుంది ...ఎక్కడ సినిమా కధ పాయింట్ మిస్
అవ్వలేదు ... ఒక్క దెబ్బతో ఉన్న సస్పెన్సు అంతా తీర్చి పడేసాడు...
Asset
-2 :
- అపరిచితుడు వస్తున్నాడని ప్రేక్షకుడ్ని ఎలర్ట్ చేయడం ...
- యమ పురి ని చూపించిన విధానం ...
మన ఉహకు అందనిది ..దాన్ని నిజం గా చూపించేసరికి ఒక రకమైన బ్రాంతి కి లోను అవుతాం ..
వివేక్ ను రామం ఫ్రెండ్
గా నూ..........ప్రకాష్ రాజ్ అసిస్టెంట్ గా నూ ..వాడటం వలన ..సినిమా మొత్తం కామెడి
గా సాగుతుంది ...ఈ ఒక్క సెటప్
సినిమా ని నవ్వుల్లో ముంచెత్తుతుంది ..
Main point :1.Crime sells అని అందరికి తెలుసు …
ఈ పాయింట్ మీద
"భారతీయుడు " తర్వాత మరొక హిట్ "అపరిచితుడు "...
దీన్నీ రాంగోపాల్ వర్మ
నాచురల్
గా ప్లే చేసి సినిమాలు మాఫియా మీద
తీస్తాడు ...
చంపడం మామూలే ..కాని చంపే విధానం లో వెరైటీ ...ఆ చంపే విధానానికి
పేర్లు ...వాటికీ అర్ధాలు ,...అవన్నీ నరకం లో శిక్షలు అని ....గరుడపురాణం
లో వున్నాయని ...లింక్ చేయడం ...కొత్త పాయింట్ కదా ...
2.ఫస్ట్ హాఫ్ లో సస్పెన్సు
..అపరిచితుడు ఎవరు ?..రెమో ఎవరు ?....అని బాగా రన్
అయ్యింది ...మెల్ల ..మెల్ల గా
సస్పెన్సు
విడిపోవడం
..ఆ
క్యారెక్టర్
బాధ ప్రేక్షకుడి మనసుకు పట్టి ..మదిలో నిలిచిపోతుంది ...
ఇంత crispy గా స్క్రిప్ట్
వుండటం ..Creativity తోడవ్వడం .. అందులో సోషల్
పాయింట్
వుండటం
అన్నీ కలసి వచ్చిన అంశాలు ..
3. ఎంత మంచి చెప్పినా షుగర్
కోటెడ్
గా నే చెప్పాలి ...లేకపోతే
చేదు విషం
లాగా
వుండి బాధిస్తుంది ..అందుకే "రెమో " క్యారెక్టర్
ద్వారా
యూత్ ని ఆకర్షించాడు శంకర్ ...ఈ క్యారెక్టర్ తీసివేసి
సినిమా
చూస్తే అది డాక్యుమెంటరీ
అవుతుంది
మరి ...
Asset -3
మెలోడి (కుమారి ….అయ్యంగారి ) ..
ఫాస్ట్ బీట్ ( నోకియా ...రెమో )..
ఫోక్ (రండక ..రండక )...
అన్నీ చూస్తూ మళ్ళీ
మళ్ళీ చూడాలని పించేలా వుంటాయి ...
1 comments:
good explanation...
Post a Comment