ScriptRules
Posted by Durga Ramesh
రూల్స్ తెలిసిన వాడు గేమ్ బాగా ఆడతాడు ..కాబట్టి స్క్రిప్ట్ రూల్స్ తెలిసిన వారు ..వాటిని బ్రేక్ చేసి కొత్తధనం సృష్టిస్తాడు ...
అలాంటి వాళ్ళ కోసమే ఈ రూల్స్ ...
సినిమా కధ రాయాలంటే
ముందుగా
కొన్ని సరి చేసుకోవాలి ...అవి
1.ఏ టైపు సినిమా తీయాలి ? (Genre )
2. సృజనాత్మకత ( Creativity )
2. సృజనాత్మకత ( Creativity )
3. ఓపిక (Patience )
4. ఆత్మ విమర్శ (self
realization )
5. బడ్జెట్ ..(Budjet )
READ MORE......
“ సినిమా మొదలవ గానే
మొదటి అరగంట లో మెయిన్ క్యారెక్టర్ ప్రేక్షకుడు ఇష్ట పడాలి ....సానుభూతి చెందాలి .....ఎందుకు ? “READMORE..........
సినిమా మొత్తాన్ని
వన్ లైన్ ఆర్డర్
లో రాసుకుని ..అలా
సినిమా కధ రాస్తున్నామా లేదా అని
....సీన్ లు సరిగ్గా
ఉన్నాయా ?
ఒకటికి
పది సార్లు
సరి చూసుకోవాలి .....అలాగే
ప్రేక్షకుడికి
రీచ్
అవ్వాలి ... READMORE....
హీరో పాత్ర యాక్టివ్ (Active )
గా వుండాలి ..పాసివ్ (Passive ) గా వుండ కూడదు ..అంటే
హీరో పాత్ర
కధని నడపాలి ....కధే
పాత్ర ని నడిపితే
అది పాసివ్
పాత్ర
అవుతుంది ..READMORE....
అవుతుంది ..READMORE....
సమస్య హీరో
దగ్గరికి రాకూడదు ...హీరోనే
సమస్య దగ్గరకి
వెళ్ళాలి ...( హీరోయిన్ Oriented film అయినా సరే )READMORE.....
The
Premise
ఏ
సినిమా కధ అయినా క్రికెట్
లో వున్నట్టు ఒక బౌండరీ
లైన్ వుండాలి ...దాన్నే
పరిధి
(premise) అంటాము ...ఆ పరిథి లోనే కధ నడిస్తే
చాల బాగుంటుంది ...READMORE.....
Don’t
go too much details in the script ..some
time ,some scenes “cinematic”…accept it …
ఒక్కోసారి సీన్ లు
సినిమాటిక్ గా వుంటాయి ..వుండాలి
...లేకపోతే సినిమా కధ రాయలేము ...చాలా డౌట్స్ వస్తుంటాయి ..కధ రాయడం ఆపేస్తాము..అందుకే అంతలా
పట్టించుకోకూడదు READ MORE......
The purpose of the scene is to move the story forward ..
The purpose of the scene is give feel
/emotion/ sentiment /comedy /action …Otherwise it would be waste scene…
సీన్ వలన కధ ముందుకి వెళ్ళాలి...సీన్ లో ఏదో ఒక విషయం
క్యారీ
అవ్వాలి ...అది సస్పెన్సు
కావచ్చు ..కామెడీ కావొచ్చు ..సెంటిమెంట్
లేదా ఆక్షన్
కావొచ్చు ...
(ఏ విషయం లేకపోతే ఆ సీన్ రాయడం వేస్ట్ ..)READMORE.....
(ఏ విషయం లేకపోతే ఆ సీన్ రాయడం వేస్ట్ ..)READMORE.....
First introduce main characters…related
to main character ….. which are essential
for story …
Later on introduce other characters
in the story progress …
కధ కి అవసరమైన ,ముఖ్యమైన క్యారెక్టర్ లను ముందు పరిచయం చేయాలి ..కధ గమనం ప్రకారం మిగిలిన క్యారెక్టర్ లు పరిచయం చేసుకోవచ్చు ...READMORE.....
Avoid
the scene repentance .If scene is repeated ,it must have
some change in the second time .
సీన్ రిపిటేన్స్ ఉండకూడదు .ఒక వేళ సీన్ రిపీట్ అయితే రెండవసారి చిన్న మార్పు తో చూపాలి .
Camera vs
pen
If there is
no work camera ..then pen should be used … (vice versa )
కెమెరా చూపించలేనిది
..కలం (రచయిత ) ద్వారా
రాసి ,మాటల్లో చూపాలి READMORE......
Changes should be happen in the
script , when Main character entered in the premises of the story world .
హీరో ఎంటర్ అవ్వడం తో కధ లో మార్పులు
జరగాలి ..లేకపోతే
హీరో ఆ స్థలానికి
రావడం వేస్ట్.READ MORE....
Any
character may be small or big, it must have importance in the cinema..
సినిమా లో వచ్చేది చిన్న పాత్ర (క్యారెక్టర్) లేదా పెద్ద పాత్ర (క్యారెక్టర్) అయినా సరే ..
What ever
happened…is happened …don’t show the same scene and don’t explain the scene
…(the audience knowing everything by the
scene..)
జరిగి పోయిన సీన్ ని మళ్ళీ చూపించ కూడదు .. ఒక వేళ చూపించాల్సి వస్తే షాట్స్ రూపం లో చూపించాలి .. READ MORE.....
Play
the Action
–Reaction format in the script …then scenes will be flow like river …then
“phase “will be coming in the movie …after that
relax the audience with “song “ or with
“comedy “…
ఆక్షన్ - రియాక్షన్ ఫార్మాట్ ని స్క్రిప్ట్ లో ఉండేలా చూసుకోవాలి ..
అప్పుడు స్క్రిప్ట్ లో సీన్ లు పరిగెడుతుంటాయి ...
దానివలన సినిమా కి వేగం వస్తుంది ... READ MORE.....
Surprise the
audience with new scenes, sequences
or with new characters that will
be enjoyed by the audience and remember
that one …( the audience may come to
theater second time ) Read More >>>>>
In the film ,any character may turn the story or create
the problem to the main character (hero)….then Hero must decide to tackle the
problem with intelligently and must run the story to his favor ..Read More >>>>>
క్యారెక్టర్ వచ్చి ఇన్సిడెంట్ create చేస్తే .. దానికి రియాక్షన్ ఇవ్వాల్సింది కుడా హీరోనే ...
అలా చేస్తేనే హీరో గ్రాఫ్ పెరుగుతుంది ... అలా రియాక్షన్స్ ఇస్తూ ..
ఒకసారిగా అధికారం చేతిలోకి తీసుకోగలిగితే ... అప్పుడు గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది ... Read More >>>>>
Hero in Crisis : హీరో కోలుకోని విధంగా, తీవ్ర ఇబ్బంది లో పడాలి .. హీరో ఇక ఏమి పీక లేడు ….హీరో పని అయిపొయింది అన్నట్టు వుండాలి .. ఇది ప్రీ క్లైమాక్స్ లో పెడతారు ...హీరో ఈ పరిస్తితినుండి బయటపడి, తన లక్ష్యం చేరడం తో కధ అయిపోతుంది ... Read More........
Time and Tension Element :
ఏ సినిమా లో అయినా ఈ ప్లే వుంది అంటే అది ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్
కి పరుగులు పెడుతుంది ... 10,15,20 నిముషాలు ప్రేక్షకుడిని టెన్షన్ పెట్టించవచ్చు ... అప్పుడు
"ఏమి జరగబోతుంది" అనే Curiosity కలుగుతుంది ..
అలా కధ క్లైమాక్స్ కి చేరుతుంది .. Read More.....
Play in “Screenplay “ :
ఏసినిమా కధలో అయినా స్క్రీన్ ప్లే లో చిన్న ప్లే వుంటే
ప్లస్ అవుతుంది .. ఆ ప్లే కుడా
ప్రేక్షకుడి కి ముందు తెలిసి ... క్యారెక్టర్
లకు తెలియని సస్పెన్సు ... లా
వుంటే బాగా పేలుతుంది ... చివరకు ఆ
క్యారెక్టర్ లకు తెలియాలా? లేదా అన్నది కధను బట్టి ఆధారపడి వుంటుంది
...Read More......
If any plan
is revealed in the story, that may not going to be succeed..Otherwise audience
feel bore ..
సినిమా స్టొరీ లో ప్రేక్షకుడి కి తెల్సిపోయిన ప్లాన్ వర్కౌట్ కాకూడదు ..
తెల్సిందే జరిగితే ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు .. Read More...
7 comments:
Awesome Analysis Sir
Nice articles sir
Nice articles sir
Good view
Great job...thank you for given valuable information....
Thank you for giving more information sir...
Contact me sir for best and best giving story 9640038408
Post a Comment