Threads

Main Thread 1: Lost and found formula
భారత దేశం లో రక్త సంబంధానికి మించిన బంధం లేదు ... దానికి మించిన సెంటిమెంట్ కుడా లేదు .. కలసి వుండే వారు విడిపోతే .. బాధ ..
ఆ విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనే ప్రేక్షకులు కోరుకుంటారు ...  Read More >>>>


1.పేదవాడు (హీరో) .. ధనవంతుల అమ్మాయి (హీరోయిన్) .. వీలిద్దరు ప్రేమించుకోవడం ... లేదా
2.ఉన్నవాడి కొడుకు హీరో ... లేని వాళ్ళ కూతురు అమ్మాయి హీరొయిన్ .. ప్రేమించుకోవడం ...
Read More >>>>


(అమ్మాయిల మనసు గెలుచుకోవడం)
హీరోయిన్ కి సమస్య వుంటుంది .. లేదా లక్ష్యం వుంటుంది ... దాన్ని సాధించడమే హీరో పని ... ఇలాంటి కధలుకుడా వచ్చాయి ..Read More >>>>

1.హీరో లు ఇద్దరు ఒకేలా వుండి ,ప్లేస్ లు మారతారు ... లేదా

2.ఒకరి బదులు హీరో ఆ స్థానం లో కి వెళ్లి ఆ కుటుంబం లో మార్పులు జరిగి అనందం గా ఉండేలా చేయడం ...
 Read More
>>>>




హీరో తన కుటుంభం నుండి వేరు పడి (లేదా) కుటుంబం లో వుంటూ ... (లేదా) హీరొయిన్ కోసం ఎవరూ చేయలేని త్యాగం చేయడం .... అల్లరి చిల్లరి గా వుండే హీరో ని చివర్లో గాని ఫ్యామిలీ గుర్తిస్తారు ...
Read More >>>>

1 comments:

KVRAJU said...

useful & informative information for film makers
thank u sir

Post a Comment